Home » Turmeric Farming
Turmeric Farming Techniques : పసుపు పచ్చదనం అంటే కుర్కుమిన్ శాతం అధికంగా వున్న రకాలకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ప్రస్థుతం ఎకరాకు 30 నుండి 45 క్వింటాళ్ల ఎండు పసుపు దిగుబడి సాధిస్తున్నారు.
మొదట పసుపు మొక్కలో ముదురు ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోయి, రాలిపోతాయి. ఈ తెగులు ఎక్కువైనట్లయితే కింది భాగంలో ఉన్న ముదురు అకుల నుండి పైనున్న లేత ఆకులకు వ్యాప్తి చెందుతాయి. కాండం మెత్తగా తయారై కాండం పైన నీటిలో తడిసిన మాదిరిగా మచ్చలు ఏర్ప�
పసుపులో మొక్కజొన్న అంతరపంటగా. వేస్తారు. రెండు సాళ్ళ వసుపుకి ఒక సాలు మొక్కజొన్న వేయాలి. అదే విధంగా 10-12 పనువు సాళ్ళకు 1 వరున ఆముదమును కూడ వేసుకోవచ్చును. మామిడి తోటలు చిన్నగా ఉన్నప్పుడు అంతర పంటగా పసుపు వేసుకోవచ్చును.
పొలం నుండి తీసిన కొమ్ములను త్వరగా ఉడికించి ఆరబెట్టాలి. తల్లి దుంపలను , పిల్ల కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టాలి. పసుపు ఉడికించే బానలలో దుంపలు మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. 45 నుండి 60 నిమిషాలకు తెల్లటి నురుగు పొంగి పసుపుతో కూడిన వాసన ప�
రెండు వరుసల వసువు, ఒక వరుస మొక్కజొన్న వేయడం వలన పసుపు దిగుబడులను గణనీయంగా పెంచవచ్చు. అదే విధంగా మొక్కజొన్న వలన అదనపు లాభాన్ని అర్జించవచ్చు. ఒక్కసారి పసుపు వేసిన వంట చుట్టూ రక్షక పంటగా 2 వరుసల కంది పంట వేసుకోవాలి.
చెర్రీటమాట పండించిన ఈ యువకుడు ప్రయోగాత్మకంగా ఈ సారి మేఘాలయాకు చెందిన రకానికి చెందిన లాక్డాంగ్ పసుపు రకాన్ని పండిస్తున్నారు. మేఘాలయ కు చెందిన ఈ రకం పంటకాలం 9 నెలలు. ఇప్పటికే 8 నెలలు పూర్తయ్యింది.
ఇంత ప్రాధాన్యత వున్న పసుపుసాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు, శాస్త్రీయంగా సాగుచేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే రెండవ పక్షంలో నాటతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి వుంటుంది.