Home » TVS Jupiter
మోడర్న్ లుక్, డ్యూయల్-టోన్ కలర్స్‌తో అమ్మాయిలను ఈ టూ వీలర్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. సిటీలోనూ ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటాయి.
TVS Jupiter 110 Launch : 2024 టీవీఎస్ జూపిటర్ స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్, మెటోర్ రెడ్ గ్లోస్, గెలాక్టిక్ కాపర్ మ్యాటర్, టైటానియం గ్రే మ్యాట్, డాన్ బ్లూ మ్యాట్ అనే 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Suzuki India : అధికారిక ఎస్ఐఏఎమ్ డేటా ప్రకారం.. ఏప్రిల్ 30, 2022 నుంచి డిసెంబర్ 3, 2022 మధ్య తయారైన సుజుకి యాక్సెస్ 125 మోడల్ 263,788 యూనిట్లకు రీకాల్ చేసింది.
Scooters Colour Options : ఈ స్కూటర్లో సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్‌తో ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టార్ట్, స్టాప్ స్విచ్ కూడా ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పొజిషన్ లైట్, క్రోమ్ ఎక్స్‌టేరీయర్ ఫ్యూయల్ క్యాప్, సైడ్-స్టాండ్ ఇంటర్‌లాక్ స్విచ్‌తో వస్తుంది.
TVS Jupiter Scooter : టీవీఎస్ జూపిటర్ 125కి సీఎన్జీ టెక్నాలజీని అందిస్తుంది. సీఎన్జీ స్కూటర్ ఉత్పత్తి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభం కావచ్చని నివేదిక పేర్కొంది.
ఇండియాలో కొన్ని నెలలుగా ఇన్పుట్, కమోడిటీ ధరలు పెరుగుతుండటంతో వాహనాల ధరలు కూడా మరింత ప్రియం కానున్నాయి. ఇండియన్ ఆటో పరిశ్రమపై ప్రభావం చూపే కారకాల కారణంగా TVS జూపిటర్ 125తో సహా...