Home » two injured
హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని బౌరంపేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దీక్షిత రెండో తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో స్కూటీపై చిన్నారిని తండ్రి స్కూల్ కు తీసుకెళ్తున్నాడు.
మృతులు ఆర్మూర్ మండలం ఏలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఆర్మూర్ నుండి గజ్వేల్ కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది.
అనిల్ 10 ఏళ్ల క్రితం ఆర్మీ లో జాయిన్ అయినారు. 45 రోజుల లీవ్ పై స్వగ్రామానికి వచ్చాడు. సెలవులు ముగిశాక 10 రోజుల క్రితమే ఆర్మీకి వెళ్లారు.
మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను తన కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొంది.
నగరంలోని మాదాపూర్‌లో శనివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. మాచర్ల మండలంలోని రాయవరంలో మాజీ జవాన్ కాల్పులు జరుపడంతో ఒకరు మృతి చెందారు. పొలం వివాదంతో ప్రత్యర్థి వర్గంపై సాంబశివరావు కాల్పులు జరిపాడు.