Home » two killed
అప్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నాం జరిగిన రాకెట్ దాడిలో ఇప్పటివరకు ఆరుగరు మరణించినట్లు సమాచారం.
మిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. విరుధునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని తయిల్వపట్టులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయలోపం ప్రజల ప్రాణాల మీదకి తెస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద అడ్డుకుంటున్నారు.
హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు యువకులు… అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీ కింద పడి మృతి చెందారు. ఫంక్షన్ నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్న యువకులు రహదారిపై ఉన్న గుంతను �
అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు చెన్నైలో మృతి చెందారు. విధులల్లో భాగంగా ప్రాణాలకు తెగించి దొంగల్ని పట్టుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులు చెన్నైలో మరణించిన అత్యంత విషాకరమైన ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఇ�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా.. జనగామ జిల్లా చీటూరు దగ్గర ఆయన కాన్వాయ్ అదుపు తప్పింది. కారు బోల్తా పడటంతో.. డ్రైవర్ పార్థసారథి, ఎర్రబెల్లి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ మృతి చెందారు. మరో