Home » two killed
పాత బస్టాండ్ లో వేగంగా వెళ్లిన కారు స్కూటర్ ను ఢీకొనడంతో ఒకరికి గాయాలు అయ్యాయి. అదే వేగంతో వెళ్లిన కారు మున్సిపల్ ఆఫీసు వద్ద ఇద్దరిని ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన స్థలంలోనే క్లీనర్ పూర్తిగా కాలిపోయాడు. హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
గత రాత్రి రెండు ప్రాణాంతక ఏనుగులు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. వచ్చీ రాగానే కుప్పంలో ఓ మహిళను ఏనుగులు హతమార్చాయి.
జమ్మూకశ్మీర్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్ మార్గ్ లో గల స్కీ రిసార్ట్ ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.
గుజరాత్లోని పోర్బందర్లో దారుణం జరిగింది. పారామిలిటరీ జవాను తన సహచరులపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. డిసెంబర్లో జరుగనున్న ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు �
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన కేదార్ మహంకాళికి రాహు కేతు పూజ చేయించడానికి సిద్ధాంతి చంద్రగుప్తతో కాళహస్తికి బయలుదేరారు.
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ సహా క్లీనర్ చనిపోయారు. లారీ ఢీకొన్న ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీని బయటికి తీసేందుకు అధికారులు క్రేన్ ను తీసుకొచ్చారు.
పెళ్లికి వెళితే చావు ఎదురొచ్చింది అన్నట్లుగా అయ్యింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు టైర్లు పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం వెనుకనుంచి ఢీకొంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
అమెరికాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. కాలిఫోర్నియాలో రోడ్డుపైకి విమానం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.