Road Accident : జనాలపైకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు.. ఇద్దరు దుర్మరణం
పాత బస్టాండ్ లో వేగంగా వెళ్లిన కారు స్కూటర్ ను ఢీకొనడంతో ఒకరికి గాయాలు అయ్యాయి. అదే వేగంతో వెళ్లిన కారు మున్సిపల్ ఆఫీసు వద్ద ఇద్దరిని ఢీకొట్టింది.

Kadapa road accident
Road Accident – Two killed : కడప జిల్లా జమ్మలమడుగులో అర్ధరాత్రి ఓ కారు హల్ చల్ చేసింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు జనాలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. పాత బస్టాండ్ లో వేగంగా వెళ్లిన కారు స్కూటర్ ను ఢీకొనడంతో ఒకరికి గాయాలు అయ్యాయి.
అదే వేగంతో వెళ్లిన కారు మున్సిపల్ ఆఫీసు వద్ద ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి.. ముగ్గురికి గాయాలు