Home » two sections
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో మార్పులకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజులు ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
హైదరాబాద్ పాతబస్తీలో బుధవారం రాత్రి ఇరువర్గాలు సరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 14 మందికి గాయాలు అయ్యాయి.