Home » U turn
బ్లూటిక్ కోసం డబ్బులు చెల్లించినట్లు శనివారం అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఇలా కొంత మంది బ్లూటిక్ తీసుకున్నారు. అయితే మిగిలిన వారిలో ఎంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. అయితే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అధిష్ఠాన పరిశీలకుడిగా ఉన్న ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాను కలుసుకుని సమగ్రంగా వివరించినట్లు పేర్కొన్నారు. ఇక తమిళనాడులో పార్టీని బలోపేత�
కొద్ది రోజుల క్రితం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాల్లో ఆ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. ఇక 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని ఏలుతున్న బీజేపీ కేవలం 104 స్థానాుల మాత్రమే సాధించింది. �
బాల్య వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంపై రాజస్థాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ చట్టం వివాదం కావటంతో ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్న ఈ బిల్లును వెనక్కి తీసుకుంది.
ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్..గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఆయనను తిరిగి పదవిలో నియమించే విషయంలో గవర్నర్‌ను కలవాలని కోర్టు సూచించడంతో… ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. 2020, జులై 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు రమేశ్‌కుమార్‌క�
మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు మారుతోంది. తొలుత వైసీపీ సర్కారు నిర్ణయానికి కొంత అనుకూలంగా మాట్లాడిన కన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు తన వైఖరి మార్చుకున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్�
అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. 2014 సెప్టెంబర్ 04 అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలను వీడియో చూపించారు బాబు. వీడియోలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అనం�
కేంద్ర మంత్రి అమిత్ షాను జనసేన అధినేత పవన్ పొగడటంపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. జనసేనను బీజేపీలో కలిపేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని, దానికోసం గ్రౌండ్ వర్క్ చేస్త