Home » UAN Number
UAN Number : పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన UAN నెంబర్ గుర్తులేదా? ఈ 5 మార్గాల్లో సింపుల్‌గా UAN నెంబర్ తెలుసుకోవచ్చు..
EPF Passbook Balance : మీరు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేటు ఉద్యోగం అయినా కంపెనీలో హెచ్ఆర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతినెలా పీఎఫ్ సొమ్ము క్రెడిట్ అయ్యే అకౌంట్ వివరాలను తీసుకోండి. పీఎఫ్ అకౌంట్ నెంబర్, యూఏఎన్ నెంబర్ తెలిసి ఉండాలి.
PF Account Merge : సాధారణంగా ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుంటారు. ఒక ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు అక్కడ కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
EPF Passbook Balance Check : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ-పాస్‌బుక్.. సాధారణంగా EPF పాస్‌బుక్‌ను ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్‌దారులకు జారీ చేస్తుంది. EPF పాస్‌బుక్‌లో వడ్డీ, విత్‌డ్రాలు మొదలైన వాటితో సహా PF అకౌంట్‌కు లింక్ చేసిన మొత్తం డేటా ఉంటుంది.