-
Home » UCC
UCC
ఒకే దేశం.. ఒకే చట్టం.. లాభమా? నష్టమా? అసలు సాధ్యమేనా?
భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పే మన దేశంపై యూనిఫామ్ సివిల్ కోడ్ చూపే ప్రభావం ఎంత?
సహజీవనం చేసేందుకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా?
దీని ప్రకారం ఒక పురుషుడు-ఒక మహిళ మాత్రమే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండగలుగుతారు. అటువంటి వారు ఇప్పటికే వివాహం చేసుకుని ఉండకూడదు. లేదా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండకూడదు.
Maharashtra: యూసీసీ ప్రచారం నుంచి ఒక్కసారిగా జిమ్‌కు వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన ఏం చేశారో వీడియో చూశారా?
యూసీసీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ప్రచారం చేస్తున్న ఆయన తన ప్రయాణాన్ని ఒక్కసారిగా జిమ్ వైపుకు మరల్చారు. ఈ వీడియోను ఎంఐఎం నేత ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Vundavalli Arun Kumar: దీనిపై జగన్, చంద్రబాబు, పవన్ తమ వైఖరేంటో చెప్పాలి: ఉండవల్లి
పవన్ కల్యాణ్ ఏ పార్టీతో ఏ పొత్తు పెట్టుకుంటారో తెలియదని, వారాహి యాత్రలో తన ప్రసంగంతో మాత్రం ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించారని తెలిపారు.
Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీతో ఏకీభవించిన ఆప్.. మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని 44 వ అధికరణ చెప్తోంది. దీనితో మేము (ఆప్) ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాల�
Uniform Civil Code : ఆధునిక భారత్ కి ఉమ్మడి పౌర స్మృతి అవసరం..ఢిల్లీ హైకోర్టు
ఆధునిక భారతదేశానికి ఉమ్మడి పౌర స్మృతి(UCC) అవసరం చాలా ఉందని శుక్రవారం ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.