Home » Udayagiri
వైసీపీ ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి మాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తానని అందుకే ఆయన్ని ఆహ్వానించటానికి వచ్చానని తెలిపారు.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ తో వైసీపీ నాయకుడు చేజర్ల సుబ్బారెడ్డి ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. బస్టాండ్ సెంటర్ దగ్గర సుబ్బారెడ్డి కుర్చీల్లో కూర్చుని వైసీపీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.
మొదటగా స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు. కానీ ఉదయగిరిలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
nellore TDP: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. కాకపోతే పార్టీని నడిపించేందుకు బలమైన నాయకుడు లేకపోవడం సమస్యగా మారిందంటున్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో కొత్త నాయకుడు రావడంతో పార్టీ కేడర్ �
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పోలీస్‌స్టేషన్ నుంచి పరారయ్యాడు. వేధింపుల కేసులో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు ఏపీ సీఎం బాబు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా బ్రేక్ ఇస్తారా ? జగన్ మరో కుట్రకు ప్లాన్ చేస్తున్నాడంటూ ఇటీవలే హెచ్చరించారు. జగన్ ప్రచారం ఆపేసి ఒకరోజంతా లోట�