Home » Ugadi 2025 Panchangam
వృషభ రాశి వారి జాతకం ఈ ఏడాది ఎలా ఉందంటే..?
వేణు స్వామి జ్యోతిష్యం.. ఈ లెటర్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి!
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరిగాయి. పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడం అవసరం. ముఖ్య-మైన పనులలో జాప్యం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సాహితీ-వేత్తలకు అనుకూలం.
ఉద్యోగంలో స్థానచలన సూచన. వృత్తి, వ్యాపారాల్లో అనాలోచిత నిర్ణ-యాల నష్టం ఏర్పడవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంయ-మనంతో పనులు చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు.
గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారులు అనుకూల నిర్ణయాలతో లాభాలను పొందుతారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం.