-
Home » UK
UK
కేరళ ఘటన రిపీట్..! ఈసారి జపాన్ లో..! యూకే ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
జూన్ 14న కేరళలోని తిరువనంతపురంలో బ్రిటిష్ F-35B అత్యవసరంగా ల్యాండ్ అయిన కొన్ని నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది.
ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. వీటి రేట్లు తగ్గనున్నాయ్.. ఆ రంగాల్లోని కంపెనీలకు లాభాలే లాభాలు
ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో భాగంగా గురువారం భారత్ - యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు.
లండన్‌లో ఎంజాయ్ చేసిన ఆర్థిక నేరస్థులు లలిత్ మోదీ, విజయ్ మాల్యా.. ఇద్దరూ కలిసి పాట కూడా పాడారు.. వీడియో వైరల్
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో గాయకుడు కార్ల్టన్ బ్రగాన్జా, క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా ఉన్నారు.
బ్రిటన్‌లో 166 మిలియన్ ఏళ్లనాటి డైనోసార్ల పాదముద్రలు.. పరిశోధనల్లో వెలుగులోకి ఆశ్చర్యపర్చే విషయాలు
ఆక్స్ఫర్డ్ మరియు బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయాలకు చెందిన 100మందితో కూడిన బృందం గత ఏడాది జూన్ నెలలో పరిశోధనలు చేపట్టారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే ముప్పు: యూకే
రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలపై దాడులు జరగవచ్చని పేర్కొంది.
అణు రహస్యాలను దొంగిలించేందుకు ఉత్తర కొరియా హ్యాకర్ల ప్రయత్నాలు : అమెరికా, బ్రిటన్ హెచ్చరిక
ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి అణు, సైనిక రహస్యాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని యూకే, యూఎస్, దక్షిణకొరియా దేశాలు హెచ్చరించాయి.
విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్‌కు కోర్టు అనుమతి
సీబీఐ కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 17న లండన్ కు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్.
వేలంలో నిమ్మకాయ.. ధర రూ.1.5 లక్షలు..అంత ప్రత్యేకత ఏంటి?
ఎండిన నిమ్మకాయ వేలంలో రూ.1.5 లక్షల ధర పలికింది. ఆ నిమ్మకాయలో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? చదవండి.
గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన స్మార్ట్‌వాచ్
ఆరు రోజులు కరోనరీ యూనిట్లో ఉన్న అతను కోలుకున్నాక తిరిగి ఇంటికి వెళ్ళారు. ఆరోగ్యం నయం అయిన తర్వాత అతని తిరిగి విధులకు హాజరు కానున్నారు. అయితే ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపమ్ అన్నారు.
ఛీ..ఛీ.. మీ కక్కుర్తి పాడుగాను.. ఎక్కడా ప్లేస్ లేనట్లు బంకర్లో ఇదేం పాడుపని, వీడియో వైరల్
Romance In Golf Course Bunker : ఆ ప్రేమజంట చేసిన పని నెటిజన్లను షాక్ కి గురి చేసింది. ఛీ..ఛీ.. ఇదేం పాడుపని? అని మండిపడుతున్నారు. ప్లేస్ ఏంటో కూడా చూసుకోకుండా ఇలా రొమాన్స్ చేయడం ఏంటి?