Home » UK
యూకేలోని పీటర్బొరోలో పాల్గొన్న 10వేల పావురాలు కనిపించకుండాపోవడం మిస్టరీగా మిగిలింది. శనివారం జరిగిన ఈ 270కిలోమీటర్ల రేసులో తమ పావురాల ఆచూకీ కనిపించకుండా పోయాయని లబోదిబోమంటున్నారు.
కాళ్లు లేకపోయినా అంతులేని ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని నిరూపించింది 10 ఏళ్ల చిన్నారి. పారిస్ మహానగరంలో ఓ ప్రముఖ ఫ్యాషన్ షోలో కాళ్లు లేని ఆ చిన్నారి చేసే క్యాట్ వాక్ మీదనే ఉన్నాయి. ఆత్మవిశ్వాసం అంటే ఈ చిన్నారిలాగే ఉంటుందా? అని ఆశ�
పోలీసులు ఒక్కోసారి చూపించే అత్యుత్సాహం చూస్తే వీళ్లు మరీ ఓవర్ చేస్తున్నారనిపిస్తుంది. బ్రిటన్ లో ఓ చిన్నపాటి స్కూటను తరలించటానికి ఏకంగా ఓ భారీ ట్రక్కుని ఉపయోగించారు. అది చూసిన జనాలు ‘పోలీసులకు మరీ ఓవర్ యాక్షన్’ అంటూ తిట్టిపోస్తున్నారు.
లెమ్యూర్ డ్యాన్స్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ జంతువు డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను యూకే చెందిన చెస్టర్ జూ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కోవిడ్ రకరకాల కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఇప్పటికే కరోనా బాధితులను బ్లాక్ ఫంగస్ సమస్య కలవరపెడుతుంటే.. కొత్తగా ప్లేట్లెట్స్ పడపోతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఈ సమస్యకు కారణమని తేల్చారు.
బ్రిటన్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేసిన పని తెలిసి అంతా విస్తుపోతున్నారు. భూమ్మీద ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని వండర్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..? తనకు ఇష్టమైన ఓ స్వీట్ కోసం ఏకంగా 200 కిలోమీటర్లు జర్నీ చేసేంది
ఇంగ్లాండ్ సిరీస్ ముందు క్వారంటైన్ లో పది రోజులు తప్పకుండా ఉండాల్సిందేనా ? రోజులను కుదించే అవకాశం లేదా అనే సందిగ్ధత తొలగిపోయింది. పది రోజులను మూడు రోజులకు కుదించేందుకు ఇంగ్లాండ్ క్రికేట్ బోర్డు ఒప్పకుంది.
మింక్ జాతికి చెందిన ఆ తిమింగలం పిల్ల పొరపాటున థేమ్స్ నదిలోకి వచ్చింది. థేమ్స్ నదిలో అది తినటానికి తిండి దొరకదు. తిరిగి సముద్రంలోకి చేర్చాలన్నా అయ్యే పని కాదు. అది అంత తేలిక కాదు. థేమ్స్ నదిలో ఒడ్డుకు దగ్గరగా వచ్చి మేటవేసిన చోట బురదలో చిక్కుకు
గుంటూరు జిల్లాకు చెందిన ముమ్మలనేని అరుణ్ యుకేలోని హ్యాంప్‌షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బేజింగ్‌స్టోక్ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచారు.
యూకే 18 టన్నుల ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను ఇండియాకు పంపనుంది. ఒక్కొక్కటి నిమిషానికి 500లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలదు.