Home » UK
వీధులు ఊడ్చే వ్యక్తికి రూ.1.9 కోట్లు ఇచ్చి 10 ఏళ్లకు డబ్బులు ఇవ్వాలంటూ కోర్టుకెక్కాడు ఓ మల్టిమిలియనీర్. కోర్టు కూడా అతని వద్ద తీసుకున్న డబ్బు చెల్లించాలని తీర్పు కూడా ఇచ్చింది.
ఆ దేశంలో కరోనా కేసులు సునామీని తలపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు అంచనా. రోజుకు సగటున 3లక్షల కేసులు రికార్డు అవుతున్నాయని, ఫిఫ్త్ వేవ్ మొదలైపోయినట్లు..
యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు సంబంధించి భారత రాయబారిగా నియమితులయ్యారు విక్రమ్ దొరైస్వామి. ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా ఉన్నారు. త్వరలోనే ఆయన యూకేలో అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.ambassador to UK
రష్యా బంగారాన్ని నిషేధించిన జాబితాలో జీ-7 దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కూడా చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. బంగారం ఎగుమతుల నుంచి రష్యాకు పదుల బిలియన్ల డాలర్లు ఆదాయం సమకూరుతోంది.
వింత జీవి ఫొటో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. ఈ జీవిని కొంతమంది నిపుణులు గుర్తించగలిగారు. దీని పేరు గూస్ బార్నాకిల్స్ లేదా గూస్నెక్ బార్నాకిల్స్ అంటారని పేర్కొన్నారు. ఇవి అరుదైనవేకాక రుచికరమైనవని తెలిపారు.
గుండెపోటుతో బాధపడేవారికి గుడ్‌న్యూస్ చెప్పారు యూకే శాస్త్రవేత్తలు.గుండె సమస్యలకు ఒక్క జెల్‌తో పరిష్కారం మార్గాన్ని కనిపెట్టారు. దీంతో గుండెపోటు తర్వాత పరిణామాలకు ఇక చెక్ పడినట్లే.
బ్రిటన్ ప్రధాని బోరిస్ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో విజయం సాధించారు.సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎదురైన అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన బోరిస్ జాన్సన్ తనకు తిరుగులేదనిపించుకున్నారు. అవిశ్వాస తీర్మానంలో జాన్సన్ చట్టసభ సభ్యులలో 59% మంది మద్దత
యూకె, దావోస్ పర్యటన విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన తన బృందానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు కేటీఆర్ లండన్‌లో పర్యటించారు.
దాదాపు మూడేళ్ల నుంచి కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తునే ఉంది. కొత్త కొత్త వేరియంట్లుగా మారి భయపెడుతోంది. ఇదిలా ఉంటే సరికొత్త వైరస్ లు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ లోని కేరళలో టమాటా ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈక్రమంలో యునైటెడ్ క�
లండన్‌కు చెందిన దెబోరా హాడ్జ్ అనే మహిళ ఒక పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి పేరు ఇండియా. కానీ ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో పెంపుడు జంతువులకు అనుమతి లేదు.