Home » UK
గతేడాది భారత్-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాయని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) సంబంధిత పనులు జరుగుతున్నాయని చెప్పారు.
ఇండియాలో పెరిగిపోతున్న ‘ఇస్లామోఫోబియా’పై మోదీతో చర్చించాలి అని కోరుతూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సూచించిన బ్రిటన్ ఎంపీకి ఘాటుగా రిప్లై ఇచ్చింది భారత్.
యుక్రెయిన్ కోసం 6వేల డిఫెన్సివ్ మిస్సైల్స్ ను రెడీ చేస్తుంది బ్రిటన్. దాదాపు 13వేల క్వింటాళ్ల బరువుండే రూ.306కోట్ల విలువైన మిస్సైల్స్‌ను పంపించనున్నట్లు సమాచారం.
ఇక్కడ వద్దన్నారు.. అక్కడ సైన్యంలో చేరాడు..!
ఓ నిరుద్యోగి ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించిన క్రియేటివిటీ వైరల్ గా మారింది. అతని వినూత్న ఆలోచనకు ఫిదా అయిన ఆ కంపెనీ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది. దీంతో అతని వినూత్న ఆలోచన..
రోగులకు కాలేయ మార్పిడి చేసి..ఆ కాలేయాలపై తన పేరు రాసుకున్న డాక్టర్. ఇటువంటి డాక్టర్లను ఏం చేయాలో తేల్చి చెప్పిన ధర్మాసనం.
గోవాలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. యూకే నుంచి వచ్చిన 8 ఏళ్ల చిన్నారికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు. ఓమిక్రాన్ కేసుల్లో అగ్రస్థానంలో ఢిల్లీ ఉంది.
యూకేలో తొలిసారి లక్షా 6వేలకు మించిన కేసులు నమోదయ్యాయి. మహమ్మారి మొదలైన నాటి నుంచి ఎప్పుడూ లేనంతగా బుధవారం ఒక్కసారిగా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి.
హిమాలయాల్లో హిమనీనదాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని..ఈ ప్రభావం జీవనదులు అయిన బ్రహ్మపుత్ర, సింధు, గంగానదులపై ఉంటుందని..కోట్లాదిమంది పెను ప్రమాదంలో పడతారని సర్వే హెచ్చరిస్తోంది.
డెన్మార్క్ లో 23 వేల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 173 కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.