Home » ukraine russia war
ఒకప్పుడు యుక్రెయిన్‌లో ఉదయాలు ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరంగా ఉండేవి. ఆ దేశ చిన్నారులు భూమ్మీది సంతోషమంతా తమతోనే ఉందన్నట్టుగా జీవించేవారు. ఇప్పుడు సైరన్ మోతలతో నిద్ర లేస్తున్నారు.
అమెరికా స్వీయ నిధులతో ఉక్రెయిన్ లో ల్యాబులను నిర్వహిస్తోందని రష్యా తెలిపింది. రసాయన లేదా జీవాయుధాలను ప్రయోగించి, ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే కుట్ర చేస్తుందని అమెరికా ఆరోపించింది.
ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా.. యుద్ధ దాడులకు కాస్త విరామం ఇవ్వాలని అటు మాస్కో వర్గాలు, ఇటు కీవ్ వర్గాలు భావించాయి
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ టార్గెట్‌గా రష్యా సైన్యం కదులుతోంది. ఆ నగరం చుట్టూ భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది.
యుక్రెయిన్‌పై యుధ్ధం మొదలు పెట్టిన రష్యాకి అంతర్జాతీయ సంస్ధలు ఒక్కోక్కటి తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలు రష్యాలో త
Russia-Ukraine War : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరుదేశాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వారానికి పైగా రష్యా-యుక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతోంది.
రష్యా దాడులతో యుక్రెయిన్‌లో అణు విద్యుత్తు కేంద్రాల భద్రతపై ఆందోళనను రేకిత్తిస్తోంది. అణువిద్యుత్తు కేంద్రాలకు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెను ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Ukraine Nuclear Plants : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌పై 9వ రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా సైన్యం దాడి చేసింది.
యుక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపులో నెలకొన్న వివాదంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. యుక్రెయిన్‌లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది.
ప్రపంచ దేశాల మధ్య భారత్ శక్తివంతంగా ఎదుగుతుండడంతోనే యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.