Home » ukraine russia war
మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే అది అణు యుద్ధమే అవుతుందని రష్యా విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాలను హెచ్చరించారు.
యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమైర్ జెలెన్స్కీని హతమార్చేందుకు పుతిన్ ఆదేశించినట్లు ది టైమ్స్ పత్రిక కధనంలో పేర్కొంది.
రష్యా మాజీ అధ్యక్షుడు మరియు రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్ దిమిత్రి మెద్వెదేవ్ ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నవీన్ లేని లోటు తీర్చలేనిదని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.
Ukraine Russia War : యుక్రెయిన్‌పై రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. చర్చలు విఫలం కావడంతో మళ్లీ దాడులకు తెగబడుతోంది రష్యా.. ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దండెత్తింది.
పామ్ ఆయిల్ నూనె ఖరీదు రూ.116 నుంచి రూ.145కు పెరిగింది. అన్ని నూనెల కన్నా పామాయిల్ ధర గరిష్ఠంగా రూ. 29 పెరిగింది. వంటనూనెల వినియోగంలో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.
బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ మరియు కెనడా సహా మొత్తం 36 దేశాల విమానాలపై రష్యా ఆంక్షలు విధించినట్లు ఆదేశ విమానయానశాఖ సోమవారం ప్రకటించింది
భీకరంగా సాగుతున్న ఈ యుద్ధంలో శనివారం వరకు 3500 మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్లు యుక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
అండర్ గ్రౌండ్లో భారతీయ విద్యార్థులు
కీవ్, ఖర్కీవ్, ఒడెస్సా, మారియాపోల్ తదితర నగరాలతోపాటు నల్ల సముద్రం, నీపర్ నదికి అనుసంధానించే ఖెర్సాన్ ప్రాంతంపైనా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి.