Home » Undavalli Arun Kumar
ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
రామోజీరావు మరణం బాధ కలిగించింది
అధికారంలోకి ఎవరు వచ్చినా విభజన సమస్యలపై పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
ఏపీలో రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్నిరకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని అన్నారు.
జేడీ లక్ష్మీనారాయణ నూతన పార్టీ ద్వారా సీట్లు సాధించకపోవచ్చు.. కానీ, ఓట్లు ఎంత శాతం సంపాదిస్తుంది అనేది రాజకీయ పరిణామాలు మారడానికి అవకాశం ఉందని ఉండవల్లి తెలిపారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలిచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ కు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అబద్దాలు కట్టి పెట్టాలని హితవు పలికారు.
పార్లమెంట్ తలుపులు మూసి వేసి, లోక్ సభ ప్రత్యక్షం నిలిపి వేసి అశాస్త్రీయ రీతిలో విభజన చేశారంటూ.. నాడు ఎంపీగా ఉన్న తనను కూడా సభ నుంచి బయటికి పంపించి వేశారని తెలిపారు.
చంద్రబాబు ఒక సక్సెస్ ఫుల్ పొలిటీషియన్