Home » Under 19 Womens T20 World Cup
నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నా ఎదుగుదలకు ప్రభుత్వం, హెచ్ సీఏ బాగా సపోర్ట్ చేశాయి.
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ రెండోసారి నిలిచింది. ఈ క్రమంలో బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ ఎవరో ఓ సారి చూద్దాం.
అండర్-19 టీ20 ప్రపంచకప్లో తెలుగమ్మాయి గొంగడి త్రిష అరుదైన ఘనత సాధించింది