-
Home » UNEMPLOYED
UNEMPLOYED
ఏపీలో నిరుద్యోగులకు బ్రేకింగ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ వచ్చేస్తోంది.. డేట్ ఇదే..
AP Govt : ఏపీలో నిరుద్యోగులకు బ్రేకింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై కసరత్తు ప్రారంభించింది. ఉగాధి నాటికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉంది.
నిరుద్యోగులకు పండగే.. కొత్త సంవత్సరంలో 50వేల కొలువులు.. త్వరలో 14వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
Job Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త. కొత్త సంవత్సరం 2026లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది.
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Telangana Jobs Notifications :తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్.. 50వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు.. శాఖల వారిగా వివరాలు ఇలా..
Telangana Govt : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పేందుకు సిద్ధమవుతోంది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి..
అపోలో హోమ్ హెల్త్ కేర్లో జాబ్స్.. రేపే జాబ్ మేళా.. కాంటాక్ట్ నెంబర్ ఇదే.. జీతం..
వైద్య రంగంలోని పలు విభాగాల్లో ఉద్యోగాలకోసం వేచిచూస్తున్న వారికి గుడ్న్యూస్. వికారాబాద్ జిల్లాలో జాబ్మేళా (Job Mela) నిర్వహించనున్నారు.
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
ఏపీలోని కూటమి ప్రభుత్వం (Andhrapradesh government ) నిరుద్యోగుల(unemployed)కు తీపికబురు చెప్పింది.
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. నెలకు రూ.2లక్షల వరకు వేతనం.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా.. వైద్య ఆరోగ్య శాఖలో 607 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది.
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు.. గ్రూప్ 3, 4కు ఒకే ఎగ్జామ్.!
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఆ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. కొత్త మార్గదర్శకాలు జారీ
గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది.
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి..
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు..