Home » Uniform Civil Code
ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (UCC), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) అమలును నిలిపివేస్తామని తృణమూల్ కాంగ్రెస్ హామీయిచ్చింది.
భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పే మన దేశంపై యూనిఫామ్ సివిల్ కోడ్ చూపే ప్రభావం ఎంత?
భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడం యూనిఫాం సివిల్ కోడ్ ప్రధాన ఉద్దేశం. ఈ డిమాండ్.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్- 44 కూడా ఇదే చెబుతోంది.
దీని ప్రకారం ఒక పురుషుడు-ఒక మహిళ మాత్రమే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండగలుగుతారు. అటువంటి వారు ఇప్పటికే వివాహం చేసుకుని ఉండకూడదు. లేదా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండకూడదు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం తొలి రెండు రోజుల ఏజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. యూనిఫాం సివిల్ కోడ్ అమలును ఉపసంహరించుకోవాలని బిజెపి నేతృత్వంలోని కేంద్రాన్ని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు....
పార్లమెంట్ సమావేశాల నేపద్యంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లను కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఆహ్వానించారు.
Owaisi : దేశంలో సెక్యులరిజంను చంపేయాలని బీజేపీ చూస్తోంది. చట్టాలపై తప్పుదారి పట్టిస్తోంది.
దేశవ్యాప్తంగా యూసీసీ అమలు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. యూసీసీ అమలు కోసం కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�