-
Home » Union Budget 2024
Union Budget 2024
పన్ను చెల్లింపుదారులకు బ్యాడ్ న్యూస్.. కొత్త పన్ను విధానంలో ఈ 5 మినహాయింపులు ఉండవు!
Budget 2025 : గృహ రుణాలపై వచ్చే వడ్డీ అనేది పాత పన్ను విధానంలో సెక్షన్ 24(B) కింద లభించే మినహాయింపు.. అయితే, కొత్త పన్ను విధానంలో అందుబాటులో లేదని గమనించాలి.
తెలంగాణ ఖనిజ సంపద గుజరాత్‌కు తరలించే ప్రమాదం: బోయినపల్లి వినోద్
రైల్వే లైన్ ద్వారా తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్‌కు తరలించే అవకాశం ఉందని అన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఇస్తున్న నిధులే ఇవే!
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఇస్తున్న నిధులే ఇవే!
ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
ఏపీలో రూ.50 కోట్లతో పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ బిల్డింగ్ నిర్మాణం- కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి పెమ్మసాని చెప్పారు.
పాకిస్థాన్ అయినా.. చైనా అయినా ఇచ్చిపడేస్తోన్న ఇండియా.. పట్టిష్టంగా భారత్ రక్షణ వ్యవస్థ
మేము ఎవరితో కావాలని గొడవ పెట్టుకోం.. అలా అని మమ్మల్ని గెలికితే ఊరుకోబోమని.. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్, చైనాకు కలిపి వార్నింగ్ ఇచ్చేస్తోంది ఇండియన్ ఆర్మీ.
బీజేపీలో విలీనం పక్కా..!- మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిన్న అసెంబ్లీలోనూ కేంద్రం తీరుపైనా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణ- సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1 లక్షా 68వేల కోట్లు మాత్రమే.
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు ఎంత.. కేంద్రం ఏమీ చెప్పిందంటే?
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.
బడ్జెట్లో అగ్ర తాంబూలం, గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం భారీ సాయం.. ఏపీకి కలిసొచ్చిన అంశాలేంటి?
రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ రిక్త హస్తమే చూపారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. చెంబుడు నీళ్లు.. తట్టెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని గత కొన్నేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు.