Home » Union Budget 2024 Highlights
ఈ బడ్జెట్లో ఉద్యోగులకు స్వల్ప ఊరట మాత్రమే లభించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేసింది. దీంతో క్యాన్సర్ రోగులు వినియోగించే మందులు తక్కువ ధరకే లభించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ శుభవార్త చెప్పారు.