Home » United States
అమెరికా అంచనాల ప్రకారం.. చమురు అమ్మకాలు జరగకపోతే కేవలం కొన్ని వారాల్లో వెనెజువెలా ఆర్థికంగా దివాళా స్థితికి చేరవచ్చు.
"అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం” అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Indian Student Arrested In US : భారత సంతతికి చెందిన విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి తెలుగు మూలాలున్నట్లు సమాచారం.
వీసాల జారీ ప్రక్రియలను మార్చుతూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వరుసగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
ఈ దేశాల్లో ఒక్కో దేశం జనాభా 100 మిలియన్ దాటే ఉంటుంది. జీ7లాగే కోర్ ఫైవ్ కూటమి కూడా నిర్దిష్ట అంశాలపై రెగ్యులర్‌గా సమిట్లలో చర్చలు జరుపుతుంది.
రాజ్యలక్ష్మి స్వస్థలం బాపట్ల జిల్లా కారంచేడు. ఆమె విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదివింది.
చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద బేరియం గాలియం సెలెనైడ్ (BGSe) లేజర్ క్రిస్టల్‌ను రూపొందించారు.
మాజీ అధ్యక్షుడిపై ప్రస్తుత అధ్యక్షుడు దర్యాప్తు చేయించకూడదని చట్టం చెప్పదు.. కానీ, అలా చేయడం రాజకీయాలను చట్టవ్యవస్థ నుంచి వేరుగా ఉంచాలన్న అమెరికా మార్గదర్శకాలకు విరుద్ధం.
ఎలాన్ మస్క్ పార్టీతో కలిసి పని చేస్తా.. కేఏ పాల్