Home » Unmukt Chand
అమెరికా జట్టు తరపున ఆడడానికి ఇండియాలో క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్కు భారీ షాక్ తగిలింది.
9 ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూసిన ఉన్ముక్త్ చంద్ 28ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అతడు స్పందిస్తూ.. భారత్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం బాధగా అనిపించింది. భారత్ క్రికెట్కు ఇకపై ప్రాతినిధ్యం వహించలేననే విష�