Home » Unstoppable with NBK S4
అన్‌స్టాపబుల్ సెట్లో గ్లోబల్ స్టామ్ రామ్‌చరణ్ అడుగుపెట్టారు.
నందమూరి, మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త ఇది.
ఆహా వేదికగా నందమూరి నటసింహం హోస్ట్‌గా వ్యహరిస్తున్న అన్‌స్టాపబుల్ దూసుకుపోతుంది.
ఆహా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 గత వారం (అక్టోబర్ 25న) ప్రారంభమైంది.
భువనేశ్వరి, బ్రాహ్మణిల ఫోటోలు తెరపై చూపించి ఈ ఇద్దరిలో మీకు ఎవరు బాస్ అని చంద్రబాబును బాలయ్య ప్రశ్నించారు.
వరదలు వస్తే హెలికాప్టర్లో తిరిగే నాయకులు ఉన్న రోజుల్లో మోకాళ్ల లోతు నీటిలో దిగి ప్రజల్ని ఆదుకున్నారంటూ చంద్రబాబును బాలయ్య ప్రశంసించారు.
మీకు వంట వచ్చా అని బాబును బాలయ్య ప్రశ్నించారు.