Home » UPENDRA
రియల్ స్టార్ ఉపేంద్ర 'డిటెక్టివ్ తీక్షణ' ట్రైలర్ ను పలు భాషల్లో విడుదల చేశారు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన నటించిన చిత్రాలు కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి.
ఉపేంద్రకు బెంగుళూరు అవుట్‌కట్స్ లో ఒక మంచి భారీ ఫామ్ హౌస్ ఉంది. అప్పుడప్పుడు మాత్రమే ఉపేంద్ర ఈ ఫామ్ హౌస్ ని వాడతారు. మిగిలిన సమయాల్లో ఇది ఖాళీగానే ఉంటుంది. దీన్ని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఉపేంద్ర ఈ ఫామ్ హౌస్ ని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాడు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన కబ్జ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ మూవీని స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.
కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జ’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.
కన్నడ హీరో ఉపేంద్ర నటించిన రీసెంట్ మూవీ ‘కబ్జ’ రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో మనం చూశాం. కబ్జ మూవీని ఏప్రిల్ 14 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra) నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కబ్జ (Kabzaa). మార్చి 17న రిలీజ్ అయ్యిన ఈ సినిమాలో శ్రియా (Shriya Saran) హీరోయిన్ గా నటించగా.. కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రం మంచి టాక
భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా కబ్జ నేడు మార్చ్ 17న రిలీజయింది. టీజర్స్, ట్రైలర్స్ చూసి ఇది KGF లా ఉండబోతుంది అని అంచనాలు పెట్టుకున్నారు. కబ్జ కథ విషయానికి వస్తే..............
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన తాజా చిత్రం 'కబ్జ'. శ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా వైడ్ మూవీ నేడు (మార్చి 17) ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర టాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు.
తాజాగా కబ్జ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్లు చూస్తుంటే KGF లాంటి సినిమా అనిపిస్తుంది అందరికి. ఇక ట్రైలర్ చూశాక కూడా అదే ఫీల్ వస్తుంది. కథ వేరైనా టేకింగ్, మేకింగ్ మాత్రం ఆల్మోస్ట్.....................