Home » UPI Payments
UPI Payments : యూపీఐ యూజర్లు తమ అకౌంట్ బ్యాలెన్స్‌ను రోజుకు 50 సార్లు చెక్ చేయగలరు. యూపీఐ ద్వారా బ్యాలెన్స్‌ను చెకింగ్‌కు గతంలో పరిమితి లేదు.
New UPI Rules : యూపీఐలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి యూపీఐ పేమెంట్లలో ఏయే మార్పులు జరుగనున్నాయంటే? ఫుల్ డిటెయిల్స్
UPI PIN : యూపీఐ యూజర్ల కోసం NPCI అతి త్వరలో కొత్త పేమెంట్ విధానాన్ని తీసుకొస్తోంది. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్లను వేగంగా చేసుకోవచ్చు.
6 Big Rules Change : ఆగస్టు 2025 నుంచి క్రెడిట్ కార్డులు, LPG ధరలలో మార్పులు ఉండవచ్చు. UPI రూల్స్ కూడా మారబోతున్నాయి.
UPI GST Tax : గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్? రూ.2వేల కన్నా యూపీఐ లావాదేవీలపై GST పన్ను విధింపుపై కేంద్రం ప్రకటన చేసింది.
UPI New Rule : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే.. త్వరలో కొత్త రూల్ వస్తోంది.. యూపీఐ పేమెంట్లు రూ. 3వేలు దాటితే ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు.
UPI GST : రూ. 2వేల కన్నా ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
UPI Services Down : యూపీఐ యూజర్లకు అలర్ట్.. యూపీఐ సర్వీసులు స్తంభించాయి. దేశవ్యాప్తంగా వేలాదిమంది యూపీఐ యూజర్లు పేమెంట్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
PAN Card 2.0 Fraud : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సైబర్ మోసగాళ్ళు పాన్ కార్డు 2.0 పేరుతో కొత్త సైబర్ స్కామ్ చేస్తున్నారు. మీరు సైబర్ స్కామ్‌ల బారిన పడకుండా ఇలా చేయండి..
UPI New Rules : యూపీఐ యూజర్లకు అలర్ట్. మీ బ్యాంకు అకౌంట్లతో లింక్ చేసిన మొబైల్ నెంబర్లు యాక్టివ్‌గా ఉన్నాయా? లేదా? ఇప్పుడే చెక్ చేసి అప్డేట్ చేసుకోండి. లేదంటే ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్లు చేయలేరు.