Home » uric acid
ద్రాక్షలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సీ, ఫైబర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. అదే క్రమంలో వీటిలో ఫ్రక్టోజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగు ద్రాక్షలో ఫ్రక్టోజ్ ఉంటుంది.
పండ్లు, కూరగాయలు, బీన్స్ మీ డైట్లో ఎక్కువగా చేర్చుకోండి. మీ ఆహారంలో తృణధాన్యాలు తీసుకోండి. లీన్ ప్రోటిన్ ఉండే.. చికెన్, టర్కీ, చేపలు, టోఫూ తింటే మంచిది. సంతృప్త కొవ్వు ఉండే రెడ్ మీట్‌కు దూరంగా ఉండండి. యూరిక్ యాసిడ్ పేషెంట్లు బాదంపప్పును ఎ�
ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఆగి స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల ఎముకలు దెబ్బతింటాయి.
ప్రాసెస్ చేసిన మాంసాహారాలను తీసుకోవటం వల్ల యూరిక్ ఆమ్ల స్ధాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోకుండా ఉండటమే మంచిది. షుగర్ తో తయారు చేసిన జంక్ ఫుడ్స్ ను నివారించాలి.