Home » US Geological Survey
చైనాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి చైనాలోని కింగ్హై ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడంతో 8 మంది మరణించారు.....
నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ దేశంలో మృతుల సంఖ్య 69కు పెరిగింది....
మొరాకో దేశంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. మొరాకోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల 93 మంది మరణించారు....
ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికాకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు తెలిపారు. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ సమీపంలోని, పశ్చిమ ముఘ్రాబ్ ప్రాంతానికి 67 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
ఇండోనేషియాలోని ఉత్తరాన అచే ప్రావిన్స్‌లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం 6.2 తీవ్రతగా అధికారులు గుర్తించారు.
ఇండోనేషియాలోని టోబెలోకు ఉత్తరాన 259 కి.మీ దూరంలో ఆదివారం(5 డిసెంబర్ 2021) భారీ భూకంపం సంభవించింది.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-20-2019) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పలు సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 4.0 గా