Home » US President Donald Trump
గతేడాది ఏప్రిల్ నెలలో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.75వేలుగా ఉంది. అప్పటి నుంచి దాదాపు 25శాతం వరకు గోల్డ్ రేటు పెరిగింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
iPhone Plan : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన టారిఫ్ నిబంధనల తర్వాత చైనాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ఆపిల్ అడుగులు వేస్తోంది. 2026 నాటికి ఐఫోన్ల అసెంబ్లీని భారత్‌కు మార్చనుంది.
TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్ ఈజ్ బ్యాక్ అంటూ బైట్‌డ్యాన్స్ ప్రకటించింది. 24 గంటల్లోనే టిక్‌టాక్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తిరిగి ప్రమాణ స్వీకారం చేయనుండంతో వాణిజ్య యుద్ధ పరిస్థితులు పెరుగుతాయని విశ్లేషణలు వినపడుతున్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఇవానా వయసు 73 సంవత్సరాలు. ఇవానా మృతి విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Trump to skip Biden inauguration : అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి అంతకుముందు అధ్యక్షుడు హాజరు కావడం �
Melania Trump’s COVID-19: తనకు కోవిడ్ వచ్చిందని మెలానియా ట్రంప్ ట్వీట్లో చెప్పారు. చాలామంది అమెరికన్స్‌కు వచ్చినట్లే నాకు, ప్రెసిడెంట్‌కు పాజిటీవ్ వచ్చింది. ఇద్దరం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నామని మెలానియా వెల్లడించారు. ఆమెకు కోటన్నర మంది ట్విట్టర్ ఫ�
Indian Americans would be voting for me : భారత్-చైనాల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మీడియాతో మాట్లాడిన ఆయన ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదంపై స్పందించారు. ఇరుదేశాల బోర్డర్లో పరిస్థితి చాలాచాలా దారుణంగా ఉందని వ్యాఖ్యాని�
అమెరికా అధ్యక్ష పీఠం మరోసారి కూర్చొవాలని చూస్తున్న ట్రంప్..సతీమణి మెలానియా ట్రంప్ కళ్లు పెద్దవిగా చేశారు. పళ్లు కొరుకుతూ కనిపించిన మెలానియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇలా ఎందుకు ఆమె రియాక్షన్ ఇచ్చారనే దానిక