-
Home » US President Joe Biden
US President Joe Biden
బైడెన్‌ను వెక్కిరిస్తూ వీడియోను షేర్ చేసిన రష్యా మీడియా.. అడవిలోకి వెళ్లిపోయిన బైడెన్..!
అమెజాన్ అడవులను రక్షించే విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మల్టీ మిలియన్ డాలర్ ప్లాన్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా మనౌస్ అనే అటవీ ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ వార్..! అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది?
అటు ఇజ్రాయెల్ కూడా తగ్గేదేలే అంటోంది. ఇరాన్ దాడులకు కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్..! ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడికి సన్నాహాలు..!
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని తీరుపై అమెరికా అధ్యక్షుడు ఫైర్
ఇజ్రాయెల్ ప్రధాని తీరుపై అమెరికా అధ్యక్షుడు ఫైర్
నస్రల్లా హత్యపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్
నస్రల్లా మరణం తరువాత అమెరికాపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజా, లెబనాన్ లపై ఇజ్రాయెల్ దాడుల్లో ,..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ ని ఢీకొట్టిన కారు
క్యాంపెయిన్ ఆఫీస్ లో డిన్నర్ తర్వాత బైడెన్ బయటకు వచ్చాడు. బైడెన్ కారు దగ్గిరికి వెళ్లే లోపే కాన్వాయ్ ను కారు ఢీకొట్టింది.
ఆ లక్ష్యంతోనే ఇజ్రాయెల్ వచ్చిన బైడెన్.. అంతలోనే షాక్ ఇచ్చిన జోర్డాన్
గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. దీన్ని బైడెన్ ఖండించారు. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పెరిగింది
ఇజ్రాయెల్ వచ్చి నెతన్యాహూని కలిసిన బైడెన్.. గాజా ఆసుపత్రి మీద దాడిపై ఏమన్నారంటే?
ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడిని ఎయిర్‌పోర్టుకు వెళ్లి మరీ కౌగిలించుకుని స్వాగతం పలికారు నెతన్యాహూ. బైడెన్ పర్యటనలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి పరిష్కారంపై చర్చించనున్నారు.
US president Joe Biden: ఇండియా నుంచి వెళ్లగానే కష్టాల్లో చిక్కుకున్న అమెరికా అధ్యక్షుడు.. ఇంగ్లాండు ప్రధానికీ ఇదే అనుభవం
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై అభిశంసన విచారణ అమెరికా పార్లమెంట్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ నుంచి ఆమోదం పొందింది. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ తన కుమారుడికి విదేశీ వ్యాపారంలో బెనిఫిట్స్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి
US President Joe Biden: కొవిడ్ నెగిటివ్ వచ్చింది..! బైడెన్ భారత పర్యటనకు లైన్ క్లియర్.. కానీ, ఆ నిబంధనలు పాటిస్తారట..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కొవిడ్ భారిన పడ్డారు. ఆమెకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. దీంతో..