Home » Ustaad
మంచు మనోజ్ 'ఉస్తాద్' షో దూసుకుపోతోంది. నెక్ట్స్ ఎపిసోడ్ జనవరి 4 న టెలికాస్ట్ అవుతోంది. అయితే ఈ ఎపిసోడ్లో కనిపించబోతున్న టాప్ స్టార్ ఎవరో తెలిసిపోయింది.
మంచు మనోజ్(Manchu Manoj) ‘ఉస్తాద్’ సెలబ్రిటీ షోలో మొదటి ఎపిసోడ్ నాని(Nani) వచ్చి సందడి చేయగా ఈసారి సెకండ్ ఎపిసోడ్ లో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) వచ్చి సందడి చేశారు.
తాజాగా నేడు హైదరాబాద్ పార్క్ హయత్ లో ఈ షో లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి ప్రోమో రిలీజ్ చేశారు. అనంతరం మనోజ్, షో నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.
కీరవాణి తనయుడు శ్రీసింహ ఉస్తాద్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాని, రాజమౌళి గెస్టులుగా వచ్చారు.
శ్రీసింహ కోడూరి నటిస్తున్న ఇన్స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీ మూవీ 'ఉస్తాద్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.