Home » UTTARAKHAND CM
చైత్ర నవరాత్రుల ఆచారాలలో భాగంగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం తన నివాసంలో రామ నవమి సందర్భంగా 'కన్యా పూజ' నిర్వహించారు. ఈ సందర్భంగా ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయమై సోమావారం సాయంత్రం డెహ్రాడూన్ లో ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం కానున్నది
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుశీల్ చంద్ర విడుదల చేశారు.
4 నెలల్లో ముగ్గురు సీఎంలు
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాతో ఇప్పుడు అందరి చూపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పడింది. తీరత్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ సహా శనివారం డెహ్రాడూన్ ల�
ఉత్తరాఖండ్ సీఎం తీరత్సింగ్ రావత్ రాజీనామా చేశారు. సీఎం పదవిని అధిష్టించిన నాలుగు నెలల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఉత్తరాఖాండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాని పక్షంలో రాజీనామాకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.
దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదువుతుండగా.. పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కోవిడ్-19 బారినపడ్డారు.
ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.