-
Home » Valentines Day
Valentines Day
'వాలెంటైన్స్ డే'కి రాబోతున్న మ్యూజికల్ లవ్ డ్రామా 'నిలవే'..
తాజాగా నిలవే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. (Nilave)
ఆసక్తి రేపుతున్న 'మారియో' పోస్టర్.. రెడ్ కార్ వెనుక పోలీసులు..
హెబ్బాపటేల్ నటిస్తున్న మారియో నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
జైలు నుంచే హీరోయిన్‌కి లవ్ లెటర్.. ఏకంగా ప్రైవేట్ జెట్ గిఫ్ట్ ఇచ్చిన ఘనుడు..
బాలీవుడ్ నటికి ఆర్థిక నేరగాడు వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ప్రైవేట్ జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
వాలెంటైన్స్ డే స్పెషల్.. నితిన్, శ్రీలీల లవ్ సాంగ్ వచ్చేసింది..
నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా నితిన్ శ్రీలీల రాబిన్ హుడ్ సినిమా నుంచి లవ్ సాంగ్ ని రిలీజ్ చేసారు.
వాలెంటైన్స్ డే రోజు 'నా లవ్ స్టోరీ'.. లవ్ స్టోరీతో వస్తున్న ఆర్జీవీ శిష్యుడు..
ఆర్జీవీ శిష్యుడు ఓ లవ్ స్టోరీ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు.
వాలెంటైన్స్ డే స్పెషల్.. ఆహాలో ఈ లవ్ సినిమాలు చూసేయండి..
వాలెంటైన్స్ డే అకేషన్ కు ఈ లవ్ స్టోరీస్ మారథాన్ ఆహాలో కొనసాగనుంది.
వాలెంటైన్స్ డే రోజు.. 'హ్యాపీ డ్రింకర్స్ డే' అంటున్న షణ్ముఖ్ జస్వంత్.. షన్ను ఫస్ట్ మూవీ పోస్టర్ రిలీజ్..
తాజాగా నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ తన మొదటి సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
వాలెంటైన్స్ డే రోజున మీ గర్ల్ ఫ్రెండ్‌కు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వేల డిస్కౌంట్లు మీకోసం..!
iPhone Offers : ప్రేమికుల దినోత్సవం రోజున గర్ల్ ఫ్రెండ్ లేదా మీ భాగస్వామికి ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడళ్లపై అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
మీ గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలా? స్మార్ట్‌వాచ్ నుంచి ఫోన్ వరకు.. రూ.5వేల లోపు బెస్ట్ వాలైంటెన్స్ డే గాడ్జెట్లు మీకోసం..!
Valentines Day Gifts : ప్రేమికుల రోజున మీ భాగస్వామికి అందమైన బహుమతిని ఇవ్వాలనుకుంటే.. రూ. 5వేల కన్నా తక్కువ ధరకే అనేక గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇయర్‌బడ్‌ల నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకు ఏదైనా కొనుగోలు చేయవచ్చు.
మరోసారి రామ్‌చరణ్ 'ఆరెంజ్' మూవీ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కెరీర్ తొలి నాళ్లలో నటించిన మూవీ ఆరెంజ్.