Home » Vamsi Krishna Srinivas
ఇది చాలదన్నట్లుగా మిత్రపక్షం టీడీపీ క్యాడర్ను లెక్కచేయకపోవడం, ప్రభుత్వ కార్యక్రమం ఉంటే అంటీముట్లనట్లు వ్యవహరిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట.
ప్రజాక్షేత్రంలో తలపడే ముందు సొంత పార్టీలో క్యాడర్ను దారికి తెచ్చుకోవడానికి ఇద్దరూ ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది.
పవన్ ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. జనసేన కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వండి.
వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వంశీ.. భీమిలి లేదా విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.