Home » Vanitha Vijaykumar
ప్రముఖ నటుడు విజయ్‌కుమార్ కుమార్తె వనిత సినిమాల కంటే వివాదాలతోనే వార్తల్లో ఉంటారు. రీసెంట్గా వనిత అక్క కూతురి వివాహానికి ఆహ్వానం అందకపోవడంతో చాలా అప్ సెట్ అయినట్లు తెలుస్తోంది.
వనిత కొన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేసిన పీటర్ పాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇటీవల పీటర్ పాల్ చనిపోవడంతో తమిళ మీడియా, చానల్స్ అన్నీ కూడా వనిత మూడో భర్త మరణం అని రాశారు, అలాగే ప్రమోట్ చేశారు.
నటి వనితా విజయ్ కుమార్.. ఈ పేరు అందరికి సుపరిచితమే.. మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి విడాకులు ఇచ్చి పలు విమర్శలు ఎదురుకుంటుంది. గతేడాది పీటర్ పౌల్ ని మూడో వివాహం చేసుకుంది వనితా.. అయితే అతడు కొన్ని నెలలకే ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప�
సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ త్వరలో మూడో పెళ్లి చేసుకోనుంది..