Vanitha Vijaykumar : మరోసారి వార్తల్లో వనిత విజయ్‌కుమార్‌.. ఫోటోలు వైరల్

నటి వనితా విజయ్ కుమార్.. ఈ పేరు అందరికి సుపరిచితమే.. మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి విడాకులు ఇచ్చి పలు విమర్శలు ఎదురుకుంటుంది. గతేడాది పీటర్ పౌల్ ని మూడో వివాహం చేసుకుంది వనితా.. అయితే అతడు కొన్ని నెలలకే ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి ఉంటున్నారు.

Vanitha Vijaykumar : మరోసారి వార్తల్లో వనిత విజయ్‌కుమార్‌.. ఫోటోలు వైరల్

Vanitha Vijaykumar

Updated On : July 16, 2021 / 10:10 AM IST

Vanitha Vijaykumar :  నటి వనితా విజయ్ కుమార్.. ఈ పేరు అందరికి సుపరిచితమే.. మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి విడాకులు ఇచ్చి పలు విమర్శలు ఎదురుకుంటుంది. గతేడాది పీటర్ పౌల్ ని మూడో వివాహం చేసుకుంది వనితా.. అయితే అతడు కొన్ని నెలలకే ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి ఉంటున్నారు.

 

ఇక ఇదే సమయంలో ఆమె ఇంట్లో కుబేరుడి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే పూజ సమయంలో వనితా, ఆమె కూతురు మేడలో డబ్బుల దండలు వేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.