Home » varalakshmi vratham
హీరోయిన్ శాన్వి మేఘన ఇటీవల శ్రావణ శుక్రవారం సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకొని ట్రెడిషినల్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) లు ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. చిన్నారికి క్లీంకార (Klin Kaara) అని పేరు పెట్టారు.
వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ దేవి. అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి కావాల్సిన సామాగ్రి, పూజా విధానం మీకోసం.
చారుమతికి కరుణించిన వరలక్ష్మీదేవి. అష్టైశ్వర్యాలను ప్రసాదించింది. మరి ఎవరీ చారుమతి..? ఆమెకు అమ్మవారు ఇచ్చిన వరాలు ఇచ్చింది...? వరలక్ష్మీ పూజలు జరిగిన అద్భుతాలు ఏంటి..
ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు అనుమతి ఇచ్చారు. శుక్రవారం (ఆగస్టు 27,2021) ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహా మండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి.
శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వరమహాలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో కూడా వ్రతాలు నిర్వహించారు.
హిందూ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది. తెలుగు క్యాలెండర్ లో ఉండే 12 మాసాల్లో ఐదవదిc
వరలక్ష్మీ వత్రం వర్చువల్ సేవా కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులను ప్రసాదంగా అందించనున్నారు.
శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు.
ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్(వర్చువల్) ద్వారా నిర్వహిస్తామని టిటిడి జెఈవో పి.బసంత్‌కుమార్ చెప్పారు. భక్తులు ఇంటి నుండే వ్రతంలో పాల్గొన వచ్చని ఆయన అన్నారు. క�