Varalaxmi Sarathkumar Instagram

    నా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి: వరలక్ష్మీ శరత్‌కుమార్

    December 3, 2020 / 12:29 PM IST

    Varalaxmi Sarathkumar: ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు, తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్, విలన్ క్యారెక్టర్లలో ప్రేక్షకులను అలరించిన పాపులర్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఈ విషయం తెలుపుతూ తాజాగా ఆమె ప్రెస్ నోట్ రిలీజ్ చే�

10TV Telugu News