Home » Varsha
బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’లో లేడీ స్టార్‌గా ఎదిగిన వర్ష ఇటీవల తన గ్లామర్ డోస్ పెంచేసింది. కేవలం షోలకే ఈ గ్లామర్ పరిమితం కాలేదు. వరుస ఫోటోషూట్స్‌లోనూ వర్ష రెచ్చిపోయి అందాల ఆరబోతతో ప్రేక్షకులను కవ్విస్తోంది.
జబర్దస్త్ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న వర్ష అటు సీరియల్స్, ఇటు జబర్దస్త్ తో ఫుల్ బిజీగా ఉంది. మధ్యలో ఇలా ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో అలరిస్తుంది. తాజాగా ఇలా ధగధగ మెరిసిపోయే మెడ నిండుగా ఉన్న హారాన్ని వేసుకొని ఫొటోలకి వయ్యారంగా ఫోజులిచ్చింది.
పాత్రా చాల్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా రూ.11.15 కోట్ల విలువైన వర్షా రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
తాజాగా వర్ష సోదరుడు ప్రమాదానికి గురయ్యాడు. దాని గురించి తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడి ఫొటోను షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది.....
Actress Varsha Instagram: యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో మోడల్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియల్స్ లో నటించింది తెలుగమ్మాయి వర్ష.. ఈమధ్య జబర్దస్త్‌లోనూ కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.