తనలో హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నాయని హింట్ ఇస్తున్న వర్ష

  • Published By: sekhar ,Published On : November 26, 2020 / 08:09 PM IST
తనలో హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నాయని హింట్ ఇస్తున్న వర్ష

Updated On : November 26, 2020 / 8:18 PM IST

Actress Varsha Instagram: యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో మోడల్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియల్స్ లో నటించింది తెలుగమ్మాయి వర్ష.. ఈమధ్య జబర్దస్త్‌లోనూ కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.


ఇన్‌స్టాగ్రా‌మ్‌లో గ్లామరస్ పిక్స్, క్లివేజ్ షోతో రచ్చ చేస్తూ.. తనలో హీరోయిన్‌కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని హింట్ ఇస్తోంది.


అమ్మడు పోస్ట్ చేసే ఫొటోల దెబ్బకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. వర్ష టాలెంట్‌ని గుర్తించి దర్శక, నిర్మాతలు సినిమా అవకాశాలిస్తారేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Varsha (@varsha999_99)

 

View this post on Instagram

 

A post shared by Varsha (@varsha999_99)

 

View this post on Instagram

 

A post shared by Varsha (@varsha999_99)

 

View this post on Instagram

 

A post shared by Varsha (@varsha999_99)