Home » Varun Dhawan
తాజాగా సమంత, వరుణ్ ధావన్, రాజ్ & డీకే, మరి కొంతమంది సిటాడెల్ టీం తాజాగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఆమెతో కొద్ది సమయం గడిపారు.
సమంత తాజాగా హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ ప్రీమియర్ కు హాజరైంది. బ్లాక డ్రెస్ లో సరికొత్త లుక్ తో సమంత హాజరవడంతో సమంత కొత్త లుక్ వైరల్ గా మారింది. ఇక వరుణ్ ధావన్ తో క్లోజ్ గా ఫొటోలు దిగడంతో ఇవి కూడా వైరల్ గా మారాయి.
తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ వేయగా ఈ ప్రీమియర్ కి హాలీవుడ్ యూనిట్ తో పాటు బాలీవుడ్ సిటాడెల్ యూనిట్ కూడా హాజరయి సందడి చేశారు. సిటాడెల్ ప్రీమియర్ కు సమంత కూడా హాజరవ్వగా సమంత ఫొటోలు వైరల్ గా మారాయి.
హారర్ కామెడీ యూనివర్స్‌లో వచ్చిన స్త్రీ (Stree), భేడియా (Bhediya) చిత్రాలకు జియో స్టూడియోస్ సీక్వెల్స్ అనౌన్స్ చేశారు.
ఇటీవల నానితో ఓ ఇంటర్వ్యూ చేయగా అందులో కూడా నానితో కలిసి మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని చెప్పాడు రవితేజ. తాజాగా రవితేజ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. రవితేజ మరో మల్టీస్టారర్ కి ఓకే చెప్పినట్టు సమాచారం.
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమా గురించి కంటే సోషల్ మీడియాలో ప్రభాస్, కృతి ప్రేమ రూమర్స్ ఎక్కువుగా ట్రెండ్ అయ్యాయి. తాజాగా మరోసారి ఆ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతిసన�
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బి-టౌన్లో దూసుకుపోతుంది. ఇప్పటికే అమ్మడు ప్రతిష్టాత్మకమైన ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజ�
ఇండియాలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ కూడా చేరిపోయాడు. ప్రభాస్ ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు కానీ ప్రభాస్ మాత్రం భారీ సినిమాలని లైన్లో పెడుతూ................
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన భేడియా మూవీ తెలుగులో తోడేలుగా రాబోతుంది. ఈ సినిమాని తెలుగులో గీత ఆర్ట్స్ రిలీజ్ చేస్తుండగా శనివారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ''నేను వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధితో పోరాడుతున్నాను. ఈ వ్యాధివల్ల సడెన్ గా బ్యాలెన్స్ కోల్పోతాను. సడెన్ గా పడిపోబోతాను. ఈ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధి................