Home » Varun Tej
తాజాగా మట్కా మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేసారు.
ప్రకృతిలో లావణ్య టీ పెడుతున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చరణ్ బావగారికి వరుణ్ తేజ్ వైఫ్ లావణ్య త్రిపాఠి బర్త్ డే విషెస్. పోస్టు వైరల్..
హిమాచల్‌ప్రదేశ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్. పర్వతాలు అధిరోహించి కపుల్ గోల్స్ ని పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
అతడి జీవిత ఆధారంగా వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ రాబోతుందట. అయితే అదే కథతో బాలీవుడ్ నటుడు 'విజయ్ వర్మ'తో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్..
మొదటి నుంచి వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ వస్తున్నాడు. ప్రతి సినిమాకి తనను తాను మలుచుకుంటున్నాడు.
టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్‌తో ఏదైనా మంచి జరిగిందంటే, అది వరుణ్ తేజ్ వల్లే అంటున్నారు నెటిజెన్స్. ఇంతకీ ఆ మంచి పని ఏంటి..?
ఆపరేషన్ వాలంటైన్ సినిమా నేడు మార్చ్ 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజయింది.
'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా పుల్వామా అటాక్, దానికి ఇండియా ఇచ్చిన కౌంటర్ అటాక్.. ఆధారంగా మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపిస్తూ తీసిన దేశభక్తి సినిమా.
నాగబాబు ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా దానిపై నేడు స్పందించారు.