Home » Varun Tej
జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేసే హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.
అక్టోబర్ 4న కలి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
తాజాగా మట్కా మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ వరుణ్ తేజ్ రెట్రో లుక్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.
ఈ క్రమంలో మెగా హీరో ఓ పాత ఫోటోని షేర్ చేసి పవన్ కళ్యాణ్ కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు.
ఓ హీరో తన చిన్నప్పుడు చిరంజీవి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో షేర్ చేసాడు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీనటుడు వరుణ్‌తేజ్ దంపతులు దర్శించుకున్నారు.
తాజాగా మట్కా సినిమా నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరగగా ఈ ఈవెంట్ కు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అడివి శేష్ గెస్టులుగా వచ్చారు.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
ఇప్పుడు చిన్న, మీడియం హీరోలు కూడా తమ బడ్జెట్ కి మించిన సినిమాలు చేస్తున్నారు.