Home » Vasundhara Raje
అక్రమ మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ 500 రోజులుగా ఉద్యమం చేసిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. బాధితుడి మృతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
అనేక అంశాలపై రెండు గంటలపాటు ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఆమె వెల్లడించారు. ‘‘ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే అంశంపై సమావేశంలో చర్చించాం. సంపర్క్ అభియాన్ ద్వారా ప్రజల మన్ కీ బాత్ తెలుసుకునే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ లకు కరోనా వైరస్ సోకలేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. వీరితో పాటు ఉత్తర్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్
బాలీవుడ్ లో కరోనా సోకిన మొదటి వ్యక్తి గాయని కనికా. ఈ విషయాన్ని ఇవాళ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇటీవల లండన్ కు వెళ్లిన కనికా ఈ నెల 15న లక్నో తిరిగి వచ్చారు. అయితే ఆమె తన ట్రావెల్ హిస్టరీ గురించి అధికారులకు తెలియజేయలేదు. అయితే కన�