Home » VD14
నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో VD14 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
విజయ్ దేవరకొండ తో ట్యాక్సీవాలా సినిమా చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గతంలో VD14 సినిమాని ప్రకటించారు.
VD 14 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. సరైన హిట్ లేకపోయినప్పటికీ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేసాడు. అయితే అందులో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో
విజయ్ దేవరకొండ సినిమాలో రాయలసీమ యాస మాట్లాడే వారి కోసం అక్కడే రాయల సీమలోనే ఆడిషన్స్ కూడా నిర్వహించి నటీనటులను తీసుకోబోతున్నారు.