Home » vehicle registration
రహదారి భద్రత చట్టంలో కేంద్ర ప్రభుత్వం వాహన దారులకు ఊరట కల్పించే అనేక అంశాలను పొందుపర్చింది. అందులో ఒకటి వాహనాలకు డీలర్ల (షోరూం) వద్దే రిజిస్ట్రేషన్ చేయడం.
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల కోసం 'TS' స్థానంలో 'TG' ప్రిఫిక్స్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది .
వాహనదారులు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే రవాణాశాఖ వెబ్సైట్లోకి వెళ్లాలి. ఆ తరువాత మీ లైసెన్స్, మీ బండి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన రవాణాశాఖ పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహన రిజిస్ట్రేషన్ వంటి సేవలు పొందేందుకు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి 58 రకాల సేవల్ని ఆన్లైన్ ద్వారానే పొందేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.