Home » Vemireddy Prashanthi Reddy
ఈ నెల 26న కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం లేస్తున్నా..ప్రసన్నకుమార్‌రెడ్డి తగ్గకపోవడం ఇంకా విమర్శలకు దారి తీస్తోంది.
వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా? అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఇది టీడీపీ శ్రేణుల పనే అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.
స్థానిక సలహా మండలి ఛైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.
టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజీనామా చేశారు. ఢిల్లీ స్థానిక సలహామండలి చైర్మన్ గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నియమించారు.